బహుదూరపు పాదచారి
ఈ చిత్రంలోని వ్యక్తి పేరు చంద్రయ్య. ఊరు.. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం కొండాపూర్. నగర శివార్లలోని ఒక రిసార్టులో తోటమాలిగా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ ప్రకటించడంతో రిసార్టు మూతపడింది. అక్కడ పనిచేసే వారిని ఖాళీ చేయాలని యాజమాన్యం చెప్పింది. దీంతో పిల్లాజెల్లతో మూటాముల్లె సర్దుకుని సొంతూరుకు కాలి…
• GALIPOTHU ANTHONY